: ఈ ఐఏఎస్ లు స్థిరాస్థుల వివరాలు వెల్లడించరట...!


తమ స్థిరాస్థుల వివరాలు ప్రభుత్వానికి వెల్లడించని ఐఏఎస్ అధికారుల జాబితాను కేంద్రం నేడు విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 1057 మంది అధికారులు తమ ఆస్తుల వివరాలను సమర్పించడంలో విఫలమయ్యారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన 53 మంది ఐఏఎస్ లు ఉన్నారు.

ఇక అత్యధికంగా 147 మంది ఉత్తరప్రదేశ్  క్యాడర్ కు చెందిన వారే ఉన్నారట. ఆ తర్వాత మణిపూర్, త్రిపురలకు చెందిన 100 మంది, జమ్ముకాశ్మీర్ కు చెందిన 96 మంది, మధ్యప్రదేశ్ కు చెందిన 88 మంది వివరాలు తెలపడంలో విఫలమయ్యారు. 

  • Loading...

More Telugu News