: సీఎం కిరణ్ తో మంత్రుల భేటీ


సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మంత్రులు శైలజానాథ్, అహ్మదుల్లా, గాదె వెంకటరెడ్డి భేటీ అయ్యారు. టీఆర్ఎస్ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో, రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై వీరు చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News