: ప్రారంభమైన శీతాకాల పార్లమెంటు సమావేశాలు
శీతాకాల పార్లమెంటు సమావేశాలు జాతీయ గీతాలాపనతో కొద్దిసేపటి కిందట ప్రారంభమయ్యాయి. సమావేశాల ప్రారంభం సందర్భంగా, మయన్మార్ పార్లమెంటరీ బృందం సభకు అతిథులుగా విచ్చేశారు. అనంతరం సభ దివంగత ఎంపీల మృతికి సంతాపం ప్రకటించింది.