ఎమ్మార్ ప్రాపర్టీస్ అవకతవకల కేసులో నిందితుడు, స్టైలిష్ హోం అధినేత కోనేరు ప్రసాద్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా, ఆరు నెలల పాటు విదేశాలకు వెళ్లేందుకు కూడా అనుమతినిచ్చింది.