: పుస్తకం తెచ్చుకోలేదని విద్యార్థిని చితగ్గొట్టిన టీచర్


క్లాసు పుస్తకం తెచ్చుకోలేదని విద్యార్థిని టీచర్ చావగ్గొట్టిన సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. వాజేడు మండలం ధర్మారంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో టీచర్ శిక్షించిన విధానానికి విద్యార్థి చేయివిరిగి గాయాలపాలయ్యాడు.

  • Loading...

More Telugu News