: డీఎస్ కు అస్వస్థత


మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఢిల్లీలో ఈ రోజు ఉదయం అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయనను వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)కు తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News