: తేజ్ పాల్ అభ్యర్థన తిరస్కరించిన కోర్టు
పోలీస్ కస్టడీలో ఉన్న తన క్లైంటుకి మానవతా దృక్పధంతో లాకప్ లో ఫ్యాన్ ఏర్పాటు చేయాలని కోరుతూ, తరుణ్ తేజ్ పాల్ తరఫు న్యాయవాది డిసెంబర్ 2న దాఖలు చేసిన పిటిషన్ ఈ రోజు గోవా కోర్టులో విచారణకు వచ్చింది. ఈ పిటిషన్ ను విచారించిన జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ క్షమాజోషి, తేజ్ పాల్ అభ్యర్థనను తిరస్కరించారు.