: బొత్సకు గవర్నర్ పరామర్శ
అనారోగ్యంతో కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణను గవర్నర్ నరసింహన్ ఫోన్ లో పరామర్శించారు. కేంద్ర మంత్రి పురంధేశ్వరి, మంత్రులు సి.రామచంద్రయ్య, బాలరాజు కేర్ ఆసుపత్రికి వెళ్లి బొత్సను పరామర్శించారు.