: ముంబై క్రికెట్ అసోసియేషన్ కు సచిన్ ఇస్తున్న సలహా


క్రికెట్ లెజెండ్ సచిన్ ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ)కు ఒక ఉచిత సలహా ఇచ్చాడు. అంతర్ కళాశాలల, అంతర్ స్కూళ్ల క్రికెట్ మ్యాచులలో ఒక జట్టులో 15 మంది ఆటగాళ్లను తీసుకోవాలని సూచించాడు. ఎంసీఏ సచిన్ ను ముంబైలో సత్కరించిన సందర్భంగా ఈ సూచన చేశాడు. తాము స్కూళ్లు, కళాశాలల స్థాయిలో ఆడినప్పుడు 11 మందికి బదులుగా 15 మందిని జట్టులోకి తీసుకునే వాళ్లమని చెప్పాడు. ఒక్కసారైనా జట్టు తరఫున ఆడాలనుకునే విద్యార్థులకు దీనివల్ల అవకాశాలు వస్తాయన్నాడు.

  • Loading...

More Telugu News