: డీఎస్పీ సుప్రజపై క్రమశిక్షణ చర్యలు తప్పినట్లే?


హత్య కేసులో నలుగురు నిందితులను అనంతపురం జిల్లా గుంతకల్లులో బహిరంగంగా చితక్కొట్టిన డీఎస్పీ సుప్రజపై కఠిన చర్యలు లేనట్లు తెలుస్తోంది. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదని, డీఎస్పీ సుప్రజపై చర్యలను పరిశీలిస్తామని డీజీపీ ప్రసాదరావు కూడా చెప్పారు. దీని ప్రకారం డీఐజీ బాలకృష్ణ సుప్రజకు, నిందితులను బహిరంగంగా శిక్షించిన సీఐ మాధవ్ సహా ఏడుగురికి మెమోలు జారీ చేశారు. చూస్తుంటే మెమోలతోనే సరిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News