అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ రోజు స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.9గా నమోదైంది. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.