: నలుగురు మావోయిస్టుల అరెస్ట్
నలుగురు మావోయిస్టులను ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్ జీఏ) వారోత్సవాల నేపథ్యంలో.. సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా మావోయిస్టుల సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్నందుకు వీరిని నిన్న అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ వారిలో ఇద్దరు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు.