: తెలంగాణతో కలిస్తేనే సీమ జిల్లాలకు లాభం: జేసీ


అనంతపురం, కర్నూలు జిల్లాలు తెలంగాణతో కలిస్తేనే లాభం ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. లేకపోతే ప్రత్యేక రాయలసీమ డిమాండ్ వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఒకవేళ రాయలసీమ రాష్ట్రం ఏర్పడితే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని జేసీ వివరించారు. కాబట్టి, రాయల తెలంగాణ ప్రతిపాదనను అందరూ అంగీకరించాలని కోరారు. అయితే, సీమ జిల్లాలను కలిపిన రాష్ట్రానికి తెలంగాణ అని పేరు పెట్టినా తమకు అభ్యంతరం లేదన్నారు.

  • Loading...

More Telugu News