: ఐరన్ మాత్రలు వికటించి 13 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలు
ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన ఐరన్ మాత్రలు వికటించడంతో 13 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. జార్ఖండ్ రాష్ట్రంలోని బొకారో జిల్లా షిబూధి స్కూల్లో మంగళవారం ఇది జరిగింది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.