: విభజన అంశంపై కేంద్రానికి తొందరపాటు తగదు: జయప్రకాశ్ నారాయణ


రాష్ట్ర ప్రజల సమ్మతితోనే విభజన అంశంపై ముందుకెళ్లాలని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి తొందరపాటు తగదని లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మనది సమాఖ్య విధానమని, రాచరికం కాదన్నారు. తొందరపాటుతో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టాలని ప్రజలకు జయప్రకాశ్ సూచించారు.

  • Loading...

More Telugu News