: సచిన్ కు భారతరత్నపై దాఖలైన పిల్ కొట్టివేత
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించడంపై దాఖలైన పిల్ ను మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన రోజే సచిన్ కు భారతరత్న ప్రకటించిన సంగతి తెలిసిందే.