: నాలుగెకరాల్లో గంజాయి అక్రమ సాగు


మహబూబ్ నగర్ జిల్లా మానవపాడు మండలం చెన్నిపాడులో నాలుగు ఎకరాల్లో అక్రమంగా సాగుచేస్తున్న గంజాయి తోటను పోలీసులు గుర్తించారు. గంజాయి సాగుచేస్తున్న వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News