: మంత్రి గీతారెడ్డి ఛాంబర్ లో టీ మంత్రుల సమావేశం


అకస్మాత్తుగా తెరపైకి వచ్చిన రాయల తెలంగాణ ప్రతిపాదన విభజన కోరుకుంటున్న వారికి షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎవరికి వారు తమదైన చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో మంత్రి గీతారెడ్డి ఛాంబర్ లో తెలంగాణ మంత్రులు సమావేశమయ్యారు. రాయల తెలంగాణ, జీవోఎం సమావేశంపై వీరు చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News