: ఉద్రిక్తతకు దారితీసిన ఆర్టీసీ కార్మికుల ఆందోళన


సర్వీసులు క్రమబద్ధీకరించాలంటూ ఆర్టీసీ ఒప్పంద కార్మికులు ఇందిరాపార్కు వద్ద చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. ఇందిరా పార్కు నుంచి సచివాలయం వైపు ప్రదర్శనగా దూసుకెళ్లేందుకు ఆర్టీసీ కార్మికులు ప్రయత్నించారు. దాంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. నినాదాలతో హోరెత్తించిన ఆర్టీసీ కార్మికులు పోలీసులను ప్రతిఘటించడంతో కార్మికులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

  • Loading...

More Telugu News