: హెచ్ఆర్సీని ఆశ్రయించిన పాలెం వోల్వో బస్సు బాధితులు


మహబూబ్ నగర్ జిల్లా పాలెంలో చోటు చేసుకున్న వోల్వో బస్సు ఘటన బాధితులు మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. నవంబర్ 28న హైదరాబాదులోని మంత్రుల నివాస ప్రాంగణం వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమను, అన్యాయంగా పోలీసులు అరెస్టు చేశారంటూ ఫిర్యాదు చేశారు. స్పందించిన హెచ్ఆర్సీ డీజీపీని వివరణ కోరతామని చెప్పింది.

  • Loading...

More Telugu News