: యాసిడ్ అమ్మకాలపై రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు


యాసిడ్ అమ్మకాలపై అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2014 మార్చి 31 లోపు యాసిడ్ అమ్మకాలపై నిబంధనలు తయారు చేయాలని ఆదేశించింది. అంతేకాక, యాసిడ్ బాధితులకు ఉచిత వైద్యం అందజేయాలని కూడా ఆదేశాలిచ్చింది.

  • Loading...

More Telugu News