: ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద టీజేఏసీ నేతల మౌనదీక్ష


ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద తెలంగాణ జేఏసీ నేతలు మౌనదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా, ఎలాంటి ఆంక్షలు లేని, పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News