: టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ఆ పార్టీకి చెందిన ఎంపీలు, ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ భేటీలో పార్లమెంటు శీతాకాల సమావేశంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చ జరుగుతోంది.

  • Loading...

More Telugu News