: సాంకేతిక లోపంతో నిలిచిపోయిన సిల్క్ ఎయిర్ లైన్స్ విమానం


హైదరాబాదులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇవాళ ఉదయం సింగపూర్ సిల్క్ ఎయిర్ లైన్స్ విమానం బయలుదేరాల్సి ఉంది. అయితే విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో శంషాబాద్ విమానాశ్రయంలో నిలిపివేశారు. ఇది తిరిగి ఇవాళ రాత్రి 9 గంటల తర్వాత బయల్దేరుతుందని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News