: బసవతారకం ఇండో అమెరికన్ ఆసుపత్రిలో ఆక్యుపంక్చర్ చికిత్సపై శిక్షణ తరగతులు
హైదరాబాదులోని జూబ్లీహిల్స్ బసవతారకం ఇండో అమెరికన్ ఆసుపత్రిలో ఇవాళ ఆక్యుపంక్చర్ చికిత్సా విధానంపై శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని ప్రొఫెసర్ కె.మంగన్ లాల్ ప్రారంభించారు. శిక్షణా తరగతులకు క్యాన్సర్ ఆసుపత్రి డాక్టర్లు హాజరయ్యారు.