: తేజ్ దీప్ కౌర్ పై ఏసీబీ కేసు నమోదు


సీనియర్ ఐపీయస్ అధికారి తేజ్ దీప్ కౌర్ పై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. లీగల్ మెటరాలజీ కంట్రోలర్ గా ఉన్నప్పుడు తేజ్ దీప్ కౌర్ అవినీతికి పాల్పడ్డారని ఏసీబీ ఆరోపిస్తోంది. తేజ్ దీప్ కౌర్ పై విచారణకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందని ఏసీబీ డీజీ ఏకే ఖాన్ చెప్పారు.

  • Loading...

More Telugu News