: రాయల తెలంగాణకు ఒప్పుకోం : ఎమ్మెల్సీ దిలీప్ కుమార్
రాయల తెలంగాణ ప్రతిపాదనకు ఒప్పుకునే ప్రసక్తే లేదని ఎమ్మెల్సీ దిపీప్ కుమార్ తేల్చి చెప్పారు. ఇవాళ దిలీప్ మీడియాతో మాట్లాడారు. ఈ ప్రతిపాదనను జేఏసీ, టీఆర్ఎస్ కూడా వ్యతిరేకించాలని ఆయన కోరారు. హైదరాబాద్ పరిధిలో కబ్జా చేసిన వారిలో రాయలసీమ వాసులే ఎక్కువగా ఉన్నారని దిలీప్ చెప్పారు.