: సీఎంను కలిసిన సచివాలయ ఉద్యోగ సంఘాలు


సచివాలయ ఉద్యోగ సంఘాలు ఈ మధ్యాహ్నం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశాయి. తమకు 45 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని కోరారు.

  • Loading...

More Telugu News