: ఢిల్లీకి రాష్ట్ర గవర్నర్


ఈ నెల 10, 11 తేదీల్లో ఢిల్లీలో రాష్ట్రాల గవర్నర్ల సమావేశం జరగనుంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఆంద్ర్రప్రదేశ్ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హాజరవుతున్నారు. ఈ మేరకు ఆయనకు ఆహ్వానం అందింది. రెండురోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో నరసింహన్ పాల్గొననున్నారు. 

  • Loading...

More Telugu News