: దక్షిణాఫ్రికా టూర్ కు బయల్దేరిన టీం ఇండియా
పూర్తిగా యువ రక్తంతో నిండిన టీం ఇండియా అత్యంత కఠినమైన సఫారీ టూర్ కు బయల్దేరి వెళ్లింది. ఈ రోజు ఉదయం ముంబై నుంచి దక్షిణాఫ్రికాకు ధోనే సేన బయల్దేరింది. డిసెంబర్ 5 నుంచి సౌతాఫ్రికా, ఇండియా సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్ లో మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్ లు జరగనున్నాయి.