: విభజన ఆపాలన్న పిటిషనర్ కు 5 వేలు జరిమానా 02-12-2013 Mon 12:41 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఆపాలంటూ హైకోర్టులో వేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. కోర్టు సమయాన్ని వృథా చేశారంటూ పిటిషనర్ కు 5 వేల రూపాయల జరిమానా విధించింది.