: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో భారీ వర్ష సూచన 02-12-2013 Mon 12:31 | వరుస తుపాన్లు, భారీ వర్షాలతో వాటిల్లిన నష్టం మరువక ముందే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.