: సీఎం కొత్త పార్టీ విషయం పత్రికల్లోనే చూస్తున్నా: శైలజానాథ్


సమైక్యాంధ్ర గళాన్ని వినిపిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడతారంటూ వస్తున్న వార్తలపై మంత్రి శైలజానాథ్ స్పందించారు. పార్టీ విషయాన్ని తాను పత్రికల్లోనే చూస్తున్నానన్నారు. కాగా, సమైక్యాంధ్ర మినహా మరో ప్రతిపాదనకు తాము అంగీకరించబోమని పునరుద్ఘాటించారు. జీవోఎం బిల్లు పంపించాక తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News