: శ్రీశైల మల్లికార్జునుడి సేవలో రాష్ట్ర మంత్రులు.. పెరిగిన భక్తుల రద్దీ


ప్రముఖ శైవ క్షేత్రం కర్నూలు జిల్లాలోని శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగింది. పవిత్రమైన కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో స్వామి దర్శనం కోసం అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. సర్వ దర్శనానికి 6 గంటలు పడుతోంది. మరోవైపు రాష్ట్ర మంత్రులు సి.రామచంద్రయ్య, ఏరాసు ప్రతాపరెడ్డి కూడా మల్లికార్జునుడి సేవలో ఈ ఉదయం పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News