: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా యనమల, శమంతకమణి?
తాజాగా పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసినట్టే కనిపిస్తోంది. ఆ పార్టీ నుంచి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, శమంతకమణి, సలీమ్ లకు టిక్కెట్ లభించే అవకాశం ఉంది.