: రాయల తెలంగాణ మీడియా సృష్టే: మంత్రి సారయ్య 01-12-2013 Sun 18:19 | రాయల తెలంగాణ ప్రతిపాదన మీడియా సృష్టేనని మంత్రి సారయ్య తెలిపారు. వరంగల్ లో ఆయన మాట్లాడుతూ సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకారమే తెలంగాణ ఏర్పడుతుందని స్పష్టం చేశారు.