: రాజస్థాన్ లో 65 శాతం పోలింగ్ నమోదు


రాజస్థాన్ లో ఇవాళ జరిగిన శాసన సభ ఎన్నికల్లో 65 శాతం పోలింగ్ నమోదు అయింది. చిన్న చిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మొత్తం 199 స్థానాలకు పోలింగ్ జరిగింది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయం ఖాయమని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ధీమా వ్యక్తం చేశారు. దీనికి దీటుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు వసుంధరా రాజే - కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఈసారి ప్రజలు బీజేపీకి అధికారం అప్పగిస్తారన్నారు.

  • Loading...

More Telugu News