: ఆరు రోజుల పోలీసు కస్టడీకి తేజ్ పాల్


లైంగిక దాడి కేసులో తెహల్కా పత్రిక మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ ను గోవా పోలీసులు ఈ రోజు కోర్టులో ప్రవేశ పెట్టారు. న్యాయమూర్తి ఆరు రోజుల పోలీసు కస్టడీకి పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. సహచర ఉద్యోగినిపై గోవా థింక్ ఫెస్టివల్ సందర్భంగా తేజ్ పాల్ లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News