: మకావు బ్యాడ్మింటన్ సింగిల్స్ విజేతగా పీవీ సింధు
మకావు ఓపెన్ బ్యాడ్మింటన్ సింగిల్స్ ట్రోఫీని తెలుగు తేజం పీవీ సింధు సొంతం చేసుకుంది. ఫైనల్స్ లో ఆమె కెనడాకు చెందిన లీ మిషెల్లేపై అపూర్వ విజయం సాధించడంతో ఇది సాధ్యమైంది. ప్రస్తుతం ప్రపంచంలో 11వ ర్యాంకులో ఉన్న సింధు ఈ విజయంతో మరింత ముందుకు దూసుకుపోవడం ఖాయం.