ఖమ్మం పోలీస్ శిక్షణా కేంద్రంలో తుపాకీ పేలింది. కానిస్టేబుల్ తుపాకీ శుభ్రం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.