: మరో ఏడు బస్సులు సీజ్
రవాణా శాఖాధికారుల దాడులు కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఏడు బస్సులను అధికారులు కృష్ణా జిల్లా గరికపాడు చెక్ పోస్ట్ వద్ద ఈ ఉదయం సీజ్ చేశారు. పాలెం ఓల్వో బస్సు ప్రమాదం తర్వాత మొదలైన రవాణా శాఖాధికారుల తనిఖీలు నిరంతరం కొనసాగుతుండడం విశేషం.