: శ్రీవారి బ్రేక్ దర్శనం ఇక ఒక్కసారే: జేఈవో శ్రీనివాసరాజు


శ్రీవారి బ్రేక్ దర్శనం టికట్ల నిబంధనలను టీటీడీ కఠినతరం చేసింది. ఇక నుంచి స్వామి వారి బ్రేక్ దర్శనానికి వరుసగా రెండుసార్లు కుదరదని, ఒకసారి దర్శనానికి మాత్రమే టికెట్ ఉంటుందని టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. వీఐపీ అయినా రెండోసారి టికెట్ ఇవ్వమన్నారు. తిరుమలలో రద్దీ ప్రదేశాల్లో టీటీడీ క్యాలెండర్లు, డైరీల అమ్మకం ఉంటుందని శ్రీనివాసరాజు చెప్పారు.

  • Loading...

More Telugu News