: సినీ నృత్య దర్శకుడు రఘురాం కన్నుమూత


ప్రముఖ సినీ నృత్య దర్శకుడు రఘురాం (64) కన్నుమూశారు. గుండెపోటుతో ఈ మధ్యాహ్నం చెన్నైలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 'సాంగరసంగమం' సహా దక్షిణాదిన వందకుపైగా చిత్రాలకు ఆయన నృత్య దర్శకత్వం వహించారు.

  • Loading...

More Telugu News