: కుప్పంలో సర్పంచ్ సహా టీడీపీ నాయకుల ముందస్తు అరెస్ట్
చిత్తూరు జిల్లా కుప్పంలో జగన్ పర్యటన నేపథ్యంలో, సర్పంచ్ సహా పలువురు టీడీపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. దీంతో కుప్పం పోలీస్ స్టేషన్ ముందు టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. టీడీపీ నేతలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.