: ట్రైబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళతాం: మంత్రి కొండ్రు


కృష్ణా జలాలకు సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి కొండ్రు మురళి తెలిపారు. ట్రైబ్యునల్ తీర్పుతో మన రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని అన్నారు. శ్రీకాకుళంలో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగితే నదీ జలాల సమస్య తలెత్తుతుందని... అందువల్లే సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News