: ఏసీబీకి చిక్కిన లంచగొండి జీహెచ్ఎంసీ అసిస్టెంట్
ఓ వ్యక్తి నుంచి 29 వేల రూపాయలు లంచం తీసుకుంటూ జీహెచ్ఎంసీ కార్యాలయం అసిస్టెంట్ ముజాహిత్ అలీ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. వ్యాపార ధృవపత్రం ఇచ్చేందుకు లంచం తీసుకుంటున్న అలీని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.