: ముగిసిన కోర్ కమిటీ భేటీ
ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో గంట పాటు సుదీర్ఘంగా సాగిన కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ ముగిసింది. పలు కీలక అంశాలపై, శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన విధానాల గురించి కోర్ కమిటీలో చర్చించారు. మరోవైపు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో విభజన బిల్లు ఆమోదానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై కోర్ కమిటీ చర్చించింది.