: ఢిల్లీ స్క్రిప్టులో కేటీఆర్ ఓ పాత్రధారి: పెద్దిరెడ్డి


టీఆర్ఎస్ నేత కేటీఆర్ పై టీడీపీ నేత పెద్దరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. 'ఢిల్లీ స్క్రిప్టులో కేటీఆర్ ఓ పాత్రధారి' అని ఎద్దేవా చేశారు. ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబును విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదన్నారు. జీవోఎంపై, హైదరాబాదు యూటీపై అనేక వాదనలు వస్తుంటే బాబుకు మాత్రమే కేటీఆర్ లేఖ రాయడం విడ్డూరంగా ఉందన్నారు. దానిపై కేంద్రానికి లేఖ రాసే ధైర్యం కేటీఆర్ కు లేదా? లేక లేఖ రాసేందుకు మనసు రాలేదా? అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News