: సోనియాతో షిండే, జైరాం రమేష్ భేటీ


ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, జైరాం రమేష్ భేటీ అయ్యారు. తెలంగాణ బిల్లు రూపకల్పన ఇంచుమించు పూర్తి కావొస్తున్న నేపథ్యంలో సోనియాకు వివరాలు తెలియజేస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News