: బంగారు నగలు మాత్రమే దోచుకెళ్లారు.. నగదు చోరీ కాలేదు: పోలీసులు


హైదరాబాద్ ఏ.ఎస్.రావు నగర్ మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంకులో ఇవాళ తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. ఈ ఘటనలో బంగారు నగలను మాత్రమే దోచుకుకెళ్లారని, నగదు చోరీ కాలేదని అల్వాల్ డీసీపీ నవదీప్ సింగ్ చెప్పారు. గ్రిల్స్ తొలగించి అగంతకులు బ్యాంకులోకి చొరబడ్డారని, సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు డీసీపీ చెప్పారు. మల్కాజిగిరి డీసీపీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

  • Loading...

More Telugu News